బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్

This article is about బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్  from the film Rang De. This song is sung by Sagar  and music is composed by Devi Sri Prasad and lyrics are written by Shreemani.

Main Concepts of this article:

  • బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్ తెలుగు
  • Bus Stande Bus Stande Song Lyrics In English

బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్ తెలుగు

బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్ తెలుగు

బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్
బస్టాండే బస్టాండే సాంగ్ లిరిక్స్ తెలుగు

Bus Stande Bus Stande Song Lyrics In Telugu & English

Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే

Hmmm.. Simple-Gunde Life
Hmmm.. Temple Run Laa Maare
Hmmm.. Ee RanguRangu Lokam
Hmmm.. Seekatloki Jaare
హ్మ్.. సింపుల్గుండె లైఫు
హ్మ్.. టెంపుల్ రన్లా మారే
హ్మ్.. ఈ రంగురంగు లోకం
హ్మ్.. సీకట్లోకి జారే

Hmmm.. Lovely-Gunde Kalale
Hmmm.. Life-Ye Lenidhi aaye
Hmmm.. Smiley Laanti Face-Ye
Hmmm.. Smile-Ye Lenidhaaye
హ్మ్.. లవ్లీగుండే కలలే
హ్మ్.. లైఫే లేనిదాయే
హ్మ్.. స్మైలీ లాంటి పేసే
హ్మ్.. స్మైలే లేనిదాయే

Neellu Leni Baavilona
Kappalaaga Thelipoye..
Jaalaredho Gaalamesthe
Chepalaaga Dhoorikpoye
Theesukunna Goyyalona
Kaalukaastha Jaaripoye
నీళ్ళు లేని బావిలోన
కప్పలాగ తేలిపోయే
జాలరేదో గాలమేస్తే
చేపలాగ దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోన
కాలుకాస్త జారిపోయే

Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే

Absconde Absconde
Santosham Absconde
Absconde Absconde
Santosham Absconde
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే

Hmmm.. Simple-Gunde Life
Hmmm.. Temple Run Laa Maare
Hmmm..nEe RanguRangu Lokam
Hmmm.. Chee-katloki Jaare
హ్మ్.. సింపుల్గుండె లైఫు
హ్మ్.. టెంపుల్ రన్లా మారే
ఈ రంగురంగు లోకం
హ్మ్.. ఛీ–కట్లోకి జారే

Salasala Kaagu Neetlo
Velle Pettinaanurooo
Kaaramantukunna Chettho
Kalle Nalipinaanurooo
సలసల కాగు నీట్లో
వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో
కళ్ళే నలిపినానురో

Hmmm.. Evaruleni Chota
Hmmm…. Gaavu Keka Ayindhi Life-Ye
Hmmm.. Friend Laa Unde Fate-Ye
Hmmm.. Foot Ball Aade Naathote
హ్మ్.. ఎవరులేని చోట
హ్మ్.. గావుకేక అయింది లైఫే హ్మ్..
ఫ్రెండులా ఉండే ఫేటే
హ్మ్.. ఫుట్ బాల్ ఆడే నాతోటే

Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే

Absconde Absconde
Santosham Absconde
Absconde Absconde
Santosham Absconde
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే

Slate-Ye Pakkanuntadhe
Kaani Chalk Piece Chikkanantadhe Ye
Plate Lo Food Untadhe
Kaani Notiki Thaalamuntadhe
స్లేటే పక్కనుంటదే
కానీ చాక్ పీస్ చిక్కనంటదే యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే
కానీ నోటికి తాళముంటదే

Hmmm.. Light Switch Veyyagaane
Hmmm.. Bulb Maadipoyinattu
Hmmm.. Life Start Avvagaane
Hmmm.. Naa Future Puncture Ayyane
హ్మ్.. లైటు స్విచ్చెయ్యగానే
హ్మ్.. బల్బ్ మాడిపోయినట్టు
హ్మ్.. లైఫు స్టార్ట్ అవ్వగానే
హ్మ్.. నా ఫ్యూచర్ పంక్చర్ అయ్యనే

Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande
Ika Bathuke Bus Stande
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే
ఇక బతుకే బస్టాండే

Absconde Absconde
Santosham Absconde
Absconde Absconde
Santosham Absconde
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే
సంతోషం అబ్సకాండే

– Bus Stand Bus Stand Song Lyrics

More Information about Bus Stande Bus Stande Song Lyrics

Song Lyrics: Bus Stande Bus Stande Song
Singer: Sagar
Music: Devi Sri Prasad
Lyricist: Shreemani
Movie: Rang De
Cast: Nithiin, Keerthy Suresh

Bus Stande Bus Stande Song Lyrical Song

Leave a Comment