
Avuno Teliyadu Lyrics in Telugu from the Entha Manchivaadavuraa .This song is sung by Shreya Ghosal , Music was composed by Gopi Sundar and the Lyrics are Written by Sirivennela Seetharama Sastry, Starring Kalyan Ram, Mehreen Pirzada.
Album : Entha Manchivaadavuraa
Song Title : Avuno Teliyadu
Singers: Shreya Ghosal
Lyrics: Sirivennela Seetharama Sastry
Music : Gopi Sundar
Cast : Kalyan Ram, Mehreen Pirzada
Avuno Teliyadu Lyrics in Telugu
Avuno Teliyadu Lyrics in Telugu
అవునో తెలియదు కాదో తెలియదు
ఎం నవ్వో ఏమో . .
మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా (x2)
చెలిమంటే తమరికి చేదా
తగువరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని
మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా
అవునో తెలియదు కాదో తెలియదు
ఎం నవ్వో ఏమో . .
మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా
కొంచెం తొలగవే తెరమరుగా
ప్రాయం త్వరపడేయ్ తరుణమిదేగా
చులకనాయనా ల ల ల న లా ల న
ఎం ఎందుకు ఆ మౌనం . .
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా
అవునో తెలియదు కాదో తెలియదు
ఎం నవ్వో ఏమో . .
మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా
నాతో కలిసి రా కాదనకా
నేనే నిలువునా కానుక కాగా
సహజమే కదా చిలిపి కోరికా
ఎం కాదు కదా నేరం
అవునో తెలియదు కాదో తెలియదు
ఎం నవ్వో ఏమో . .
మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా
చెలిమంటే తమరికి చేదా
తగువరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని
మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా
వద్దంటే వదులుతానా
విడవని ముడిపదానా(x2)