
Chinnataname Lyrics from the Prati Roju Pandaage.This song is sung by Satya Yamini, Mohana Bhogaraju & Hari Teju , Music was composed byThaman S and the Lyrics are Written by KK, Starring Sai Tej, Raashi Khanna
This article provides Chinnataname Song Lyrics in Telugu and English Languages.
Song : Chinnataname Lyrics
Singer : Vijay Yesudas
Lyrics-Writer: Seetharama Sastry
Movie : Prati Roju Pandaage
Music : Thaman S
Cast : Sai Tej, Raashi Khanna
Main Contents :
- Chinnataname Lyrics in Telugu
- Chinnataname Lyrics in English
- Chinnataname Lyrics in Telugu with English Sub Titles
Chinnataname Lyrics in Telugu
Chinnataname Lyrics in Telugu
చిన్నతనమే చేర రమ్మంటేయ్.
ప్రాణం నిన్న వైపు దారి తీస్తోందే. .
అడుగులైతే ఏధరకైనా,
నడక మాత్రం వెనకకే .
గడిచిపోయినా జ్ఞపకాలతో,
గతము ఎదురవుతున్నదే.
చెరిగిపోని లేదే, మరపు రాని రాధే,
చివరి మలుపున నిలిచి పిలిచినా,
స్మృతుల చిటికిన వేలు, వదలని చెలిమిగా.
ఊహలే ఉప్పోగుతున్నవిలా, ముగియని కథలతో,
మది మెలుకున్నదిలా . .
తాతగా తల పండిన,
తండ్రి తనమే ఎందున.
ఒడిని దిగి కొడుకెదిగిన,
నాన్న మురిపెము తీరున.
వయసు వాలినా, సందే వాలున.
చేతికందిన ప్రియవరం.
మనవాడై తన పసితనమ్మును,
వెంట తెచ్చ్చిన సంబరం.
కొత్త ఊపిరి కాగా,మనసు ఊయలలూగా
తార ధర్మముల పాటు ఇంకాని,
వంశధారగా మారి,
కడలిని కలియని
జీవనదిగా పారుతుంది కథానాయ,
కంచికి చేరు కథగా,
ముగిసిపోదు కదా.
Chinnataname Lyrics in English
Chinnataname Lyrics in English


Chinnataname Lyrics in Telugu with English Sub Titles
Chinnataname Lyrics in Telugu with English Sub Titles
చిన్నతనమే చేర రమ్మంటేయ్.
Chinnathanamey Chera Rammantey.
ప్రాణం నిన్న వైపు దారి తీస్తోందే. .
Pranam Ninna Vaipe Daari Theesthondhey. .
అడుగులైతే ఏధరకైనా,
Adugulaithe Yedharakaina,
నడక మాత్రం వెనకకే .
Nadaka Matram Venkakey.
గడిచిపోయినా జ్ఞపకాలతో,
Gadichipoyina Gnyapakalatho,
గతము ఎదురవుతున్నదే.
Gathamu Yedhuravthunnadhe.
చెరిగిపోని లేదే, మరపు రాని రాధే,
Cherigipone Ledhe, Marapu Raane Raadhe,
చివరి మలుపున నిలిచి పిలిచినా,
Chivari Malupuna Nilachi Pilichina,
స్మృతుల చిటికిన వేలు, వదలని చెలిమిగా.
Smruthula Chitikina Velu, Vadhalani Chelimiga.
ఊహలే ఉప్పోగుతున్నవిలా, ముగియని కథలతో,
Oohale Uppoguthunnavilaa, Mugiyani Kathalatho,
మది మెలుకున్నదిలా . .
Madhi Melukunnadhilaa . .
తాతగా తల పండిన,
Thaathagaa Thala Pandina,
తండ్రి తనమే ఎందున.
Thandri Thaname Yenduna.
ఒడిని దిగి కొడుకెదిగిన,
Odini Dhigi Kodukedhigina,
నాన్న మురిపెము తీరున.
Nanna Muripemu Theeruna.
వయసు వాలినా, సందే వాలున.
Vayasu Vaalina, Sandhe Vaaluna.
చేతికందిన ప్రియవరం.
Chethikandhina Priyavaram.
మనవాడై తన పసితనమ్మును,
Manavadai Thana Pasithanammunu,
వెంట తెచ్చ్చిన సంబరం.
Venta Thechchina Sambaram.
కొత్త ఊపిరి కాగా,మనసు ఊయలలూగా
Koththa Oopiri Kaaga,Manasu Ooyalalooga
తార ధర్మముల పాటు ఇంకాని,
Thara Tharammula Paatu Inkani,
వంశధారగా మారి,
Vamshadharaga Maari,
కడలిని కలియని
Kadalini Kaliyani
జీవనదిగా పారుతుంది కథానాయ,
Jeevanadhigaa Paaruthundhi Kadhaaaaa,
కంచికి చేరు కథగా,
Kanchiki Cheru Kathaga,
ముగిసిపోదు కదా.
Mugisipodhu Kadhaa.
Song : Chinnataname Lyrics
Singer : Vijay Yesudas
Lyrics-Writer: Seetharama Sastry
Movie : Prati Roju Pandaage
Music : Thaman S
Cast : Sai Tej, Raashi Khanna