Durga Ashtothram In Telugu Pdf

This article is about Durga Ashtothram In Telugu Pdf. We are providing Durga Ashtothram In Telugu along with free Pdf download feature.

Main concepts of this article:

  • Durga Ashtothram In Telugu Lyrics
  • Durga Ashtothram In Telugu Pdf Download

Durga Ashtothram In Telugu Lyrics

Durga Ashtothram In Telugu 

ఓం దుర్గాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం చండికాయై నమః
ఓం సతేజసే నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం నిరహంకారాయై నమః (10)

ఓం భూమిజాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం భారత్యై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః (20)

ఓం భ్రామర్యై నమః
ఓం శివాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం సర్వతీర్ధమయ్యై నమః
ఓం సర్వాలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం నిర్గుణాయై నమః (30)

ఓం దేవయోనయే నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం వనీశాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం తేజోవత్యై నమః (40)

ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః (50)

ఓం కామసంహర్త్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః (60)

ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః (70)

ఓం కామిన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః(80)

ఓం సూక్ష్మాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః
ఓం హరాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః (90)

ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధాయై నమః
ఓం నారీ మధ్యగతాయై నమః
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాంశుభవాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః (100)

ఓం పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతాత్మికాయై నమః(108)

Durga Ashtothram In Telugu Pdf

For PDF download go through the following link Durga Ashtothram In Telugu Pdf

Durga Ashtothram In Telugu Pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top