
This aticle is about Ekadantaya Song Lyrics in Telugu PDF. we are providing the lyrics in Telugu and also free PDF Download
Ekadantaya Song Lyrics in Telugu PDF :
For PDF Download go through the Ekadantaya Song Lyrics in Telugu PDF
Ekadantaya-Song-Lyrics-in-Telugu-PDFEkadantaya Vakratundaya Song Lyrics in Telugu
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానౌచుకాయ
గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ
గీత సారాయ
గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ
గంట మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ
గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ
గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
– Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu
