This article provide information about Good Morning Quotes in Telugu.
Good mrng quotes in Telugu
“నీడను చూసి భయపడకూ…..
దగ్గరలో వెలుతురుంటేనే నీడపడుతుంది “
– శుభోదయం
“నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకు అది పాపం ఆత్మహత్య కంటే ఘోరం “
– శుభోదయం
“జీవితంలో నువ్వు ఎవ్వరినైతే ఎక్కువ ఇష్టపడతావో
వారివల్లే ఎక్కువ బాధ పడతావు”
– శుభోదయం
“ఓటమి గురువులాంటిది
ఏమి చెయ్యకూడదో
ఎలా చెయ్యకూడదో
అది నేర్పుతుంది “
– శుభోదయం
“మన కోసం మనం చేసె పని
మనతోనే అంతరించిపోతుంది
పరులు కోసం చేసి పని శాశ్వతంగా ఉండిపోతుంది “
– శుభోదయం
.”నమ్మకం లేని చోట మనం ఏం చెప్పిన
అది అబద్దం లాగే కనిపిస్తాది”
– శుభోదయం
“నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైన సరే
మరోసారి ప్రయత్నించు”
– శుభోదయం
“కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం”
– శుభోదయం
“అందరు బాగుండాలి
అందులో మనం ఉండాలి”
– శుభోదయం
“ఈ క్షణం ఎలాగుందో అలాగే స్వీకరించు”
– శుభోదయం
“నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైన సరే
మరోసారి ప్రయత్నించు”
– శుభోదయం
“నీ గమ్యాన్ని చేరేందుకు రెండు దారులు
ఒకటి శక్తి , రెండు పట్టుదల”
– శుభోదయం
“ఈ ప్రపంచంలో నీలా ఉండేది …
ఉండబోయేది …
ఉండాల్సింది …
నీవు మాత్రమే”
– శుభోదయం
“నిన్ను భారం అనుకొనే బంధాలతో
బలవంతంగా జీవించే దానికన్నా
వారికీ దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడం మేలు”
– శుభోదయం
“పరిచయం అందరు అవుతారు గాని
కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు”
– శుభోదయం
“మంచి అలవాట్లు తరవాత మనం పిల్లలకు ఇవ్వగలిగినది
మంచి జ్ఞాపకాలు మాత్రమే”
– శుభోదయం
“జీవితం అంటే సమయం
సమయం ఎంతో విలువైనది ,
ప్రతిరోజును , ప్రతి క్షణాన్ని
ఉపయోగపడే విధంగా వాడుకోవాలి”
– శుభోదయం
“మనసు కనులలో
మౌనం ఊసుతో
ఊహల ఊపిరితో
ఓ ఉదయం నీముందు వాలింది”
– శుభోదయం