India
venkat@smartinfo.in

Idera Sneham Song Lyrics in Telugu

song lyrics

This article is about Idera Sneham Song Lyrics from the film 30 Rojullo Preminchadam Ela, Music is composed by Anup Roobens and the song is sung by Armaan Malik, Lyrics are written by Chandra Bose.

This article provide Neeli Neeli Akasam Song Lyrics in Telugu and English

Song : Idera Sneham
Singer : Armaan Malik
Lyrics : Chandra Bose
Music : Anup Rubens
Movie : 30 Rojullo Preminchadam Ela
Cast : Pradeep Machiraju, Amritha Aiyer

Main Contents:

  • Idera Sneham Lyrics in Telugu
  • Idera Sneham Lyrics in English

Idera Sneham Lyrics in Telugu

Idera Sneham Lyrics 

Idera Sneham Song Lyrics in Telugu
Idera Sneham Song Lyrics

Idera Sneham Song Lyrics 

Idera Sneham Song Lyrics 

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
Idera Sneham… Idera Sneham
Idera Sneham… Idera Sneham


కనీవినీ ఎరగని స్నేహం…
ఇది కాలం చూడని స్నేహం.
దేహం అడగని స్నేహం…
ఇది హృదయం అడిగే స్నేహం.
Kanivini Eragani Sneham…
Idi Kaalam Chudani Sneham..
Deham Adagani Sneham…
Idi Hrudayam Adige Sneham..

నింగినీ.. నేలనీ..
వానచినుకులై కలిపేను స్నేహం…
తూర్పుకీ పడమరకీ…
కాంతి తోరణం అయ్యిందీ స్నేహం..
Ninginee… Nelanee…
Vaanachinukai Kalipenu Sneham.
Thoorpukee… Padamarakee..
Kaanthi Thoranam Ayyindee Sneham…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ||2||
Idera Sneham… Idera Sneham
Idera Sneham… Idera Sneham ||2||

కనీవినీ ఎరగని స్నేహం…
ఇది కాలం చూడని స్నేహం.
దేహం అడగని స్నేహం…
ఇది హృదయం అడిగే స్నేహం.
Kanivini Eragani Sneham…
Idi Kaalam Chudani Sneham…
Deham Adagani Sneham…
Idi Hrudayam Adige Sneham…


హో.. నీ ఉంటానంటూ..
బతిమాలింది చిరుగాలి..
నీ పాదం తాకాలంటూ…
అలలైంది ఆ కడలి.
Hoo.. Nee Madhyana Untaanantu,
Bathimaalindi Chirugaali…
Nee Paadam Thaakaalantu,
Alalaindi Aa Kadali..

తన మచ్చను నీ స్వచ్చతతో..
కడగాలంది జాబిలి.
నీ భరణం మోసేటందుకే…
పుట్టానంది ఈ పుడమే…
Thana Machhanu.. Nee Swatchhathatho
Kadagaalandi Jaabilli..
Nee Bhaaram Mosetanduke..
Puttaanandi Ee Pudame…

ఆశలు ఆకర్షణలు లేనిది…
నీ ఆడ మగ స్నేహం..
నీతోనే ఇంకో నువ్వే…
చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం.
Aashalu Aakarshanalu Lenidi…
Nee Aada Maga Sneham…
Neethone Inko Nuvve…
Chese Snehame Mee Iddari Sneham…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
Idera Sneham… Idera Sneham
Idera Sneham… Idera Sneham

ఓ… తన చూపులు నువ్వు చూస్తుంటే…
నీ కళలను తాను కంటోంది..
Oo.. Thana Chupulu Nuvu Chusthunte..
Nee Kalalanu Thanu Kantondi..

తను మాటలు నువ్వుంటుంటే…
నీ నవ్వులు తను నవ్వింది.
Thanu Maatalu Nuvvantunte…
Nee Navvulu Thanu Navvindi…


తాను అడుగులు వేస్తూ ఉంటే..
గమ్యం నువ్వే చేరేవు..
Thanu Adugulu Vesthu Unte…
Gamyam Nuvve Cherevu.

నీలో నువ్వు చేయని పనులే..
నీలా తానే చేసేను..
Neelo Nuvvu Cheyani Panule,
Neelaa Thaane Chesenu…

జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ…
జన్మించే స్నేహం..
దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి…
మురిసే మీ స్నేహం.
Janmale Chaalaka Malli Malli
Janminche Sneham..
Devude Prekshakundai Choosi Choosi
Murise Mee Sneham..

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…
ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ||2||
Idera Sneham… Idera Sneham
Idera Sneham… Idera Sneham ||2||

https://www.youtube.com/watch?v=Jlch-t3U7AI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
LinkedIn
Share