Maguva Maguva Song Telugu Lyrics

This article is about Maguva Maguva Song Telugu Lyrics. The song is sung by Sid Sriram and the music is composed by Thaman S and lyrics are written by Ramajogayya Sastry.

Song – Maguva Maguva
Singer – Sid Sriram
Lyrics – Ramajogayya Sastry
Movie – VakeelSaab
Music – Thaman S

This article provides Maguva Maguva Song  Lyrics in Telugu

Maguva Maguva Song  Lyrics in Telugu

Maguva Maguva Song Telugu Lyrics

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అటు ఇటు అన్నింటా నువ్వే జగమంత
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పుస్తావు వెళ్ళే దారంత

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

నీ కాటుక కనులు విప్పరాకపోతే
ఈ భూమికి తెలవరదుగా
నీ గాజుల చెయి
కదలాడకపొతె
ఏ మనుగడ కొనసాగాడుగా
ప్రతి వరుసలోను ప్రేమ గ
అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ
అంచనాలకందునా
ఆలయాలు కోరని
ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వే గా

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

– Maguva Maguva Song Telugu Lyrics

1 thought on “Maguva Maguva Song Telugu Lyrics”

Leave a Comment