
Nishabdham Ninne Ninne Lyrics in Telugu from the Nishabdham movie .This song is sung by Sid Sriram , Music was composed by Gopi Sundar and the Lyrics are Written by Bhaskarabhatla , Starring Anushka Shetty, R Madhavan
This article provides Ninne Ninne Lyrics Nishabdham Telugu
Song Title : Ninne Ninne Kanulalo Nimpukunna
Singers:Sid Sriram
Album : Nishabdham
Lyrics: Bhaskarabhatla
Music : Gopi Sundar
Cast : Anushka Shetty, R Madhavan
Nishabdham Ninne Ninne Lyrics Telugu
Ninne Ninne Lyrics in Telugu
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
హోఓఓఓఓ…
నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలెన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనె
గుండె లోపలే గూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్శతో నేనే
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
ఏయ్య్…
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
నిదురతో ఏం పని ఎదురుగా నువ్వుంటే
శ్వాసతో అసలేం పని నీ ధ్యాసలో ఉంటే….
నా కళ్ళల్లో ఒక అడుగు నా గుండెల్లో ఒక అడుగు
అందంగా పెట్టేశావ్ ఏం కావాలో అడుగు
ఇకపై వలపు నదిలో జంట అలలై తిరుగుదాం
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
పూటకో ఋతువుల మారతా నీకోసం
జాబిలై వెలిగించావా నా ప్రేమ ఆకాశం
నువ్వెంతా ఇష్టం అంటే లేదంటే కొలమానం
నా ప్రాణం వేరె ఉండ నువ్వేగా నా ప్రాణం
బాగుందే ఒకరి కలలో ఒకరు దూరి పిలవడం
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
హోఓఓఓఓ…
నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలెన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనె
గుండె లోప లేగూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్శతో నేనే
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
Song Title : Ninne Ninne Kanulalo Nimpukunna
Singers:Sid Sriram
Album : Nishabdham
Lyrics: Bhaskarabhatla
Music : Gopi Sundar
Cast : Anushka Shetty, R Madhavan