
This article is about Palugu Ralla Song Lyrics. The song is sung by Ganga and music is composed by Ravi Kalyan.
We provide the Palugu Ralla Song lyrics in Telugu Language.
Song: Palugu Ralla Song
Music: Ravi Kalyan
Lyrics: Yashpal
Singer: Ganga
Palugu Ralla Padula Dibba song lyrics
Palugu Ralla Padula Dibba song lyrics in Telugu
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళా…
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
కాకతీయ కోటమీద కోయిల కూసిందీ
అది రమ్మని కోరిందీ
కొయిలపాత కొంతపాది
కొమ్మానెక్కయ్యో నన్నో సూపుసూడయ్యో
కాకతీయ కోటమీద కోయిల కూసిందీ
అది రమ్మని కోరిందీ
కొయిలపాత కొంతపాది
కొమ్మానెక్కయ్యో నన్నో సూపుసూడయ్యో
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీదా…
గోలుకొండ ఖిల్లామీద గొల్లోల్ల దిబ్బా
అదీ గొపోల్ల దిబ్బా
ఆ దిబ్బలమీద నువ్వే వుండీ
సీటిగొట్టయ్యో సిన్నంగారావయ్యో
గోలుకొండ ఖిల్లామీద గొల్లోల్ల దిబ్బా
అదీ గొపోల్ల దిబ్బా
ఆ దిబ్బలమీద నువ్వే వుండీ
సీటిగొట్టయ్యో సిన్నంగారావయ్యో
గోలుకొండ… కోటమీద…
గోలుకొండ… కోటమీద…
గోలుకొండ… కోటమీద…
గోలుకొండా…
అరే బోనగీరి ఖిల్లామీద
బోనాల ఆటా మావ బోనాల ఆటా
ఆ పక్కన వున్న సురెంద్రపురి
సూసివద్దామూ గుట్టకు మొక్కూలిద్దామూ
బోనగీరి ఖిల్లామీద
బోనాల ఆటా మావ బోనాల ఆటా
ఆ పక్కన వున్న సురెంద్రపురి
సూసివద్దామూ గుట్టకు మొక్కూలిద్దామూ
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరీ…
చార్మినారు చారుకమాను సూపియ్యి మావయ్యో
నాకు సూపియ్యి మావయ్య
అహ లాడ్ బజార్ల రవ్వల గాజులు
ఏపియ్యి మావయ్యో గుత్తగ ఏపియ్యి మావయ్యా
ఇగా చార్మినారు చారుకమాను సూపియ్యి మావయ్యో
నాకు సూపియ్యి మావయ్య
అహ లాడ్ బజార్ల రవ్వల గాజులు
ఏపియ్యి మావయ్యో గుత్తగ ఏపియ్యి మావయ్యా
చార్మినారు… చారుకమాను…
చార్మినారు… చారుకమాను…
చార్మినారు… చారుకమాను…
చార్మినార్…
సమ్మక్క సారక్క గద్దెల మీద దిద్దిన తిలకమూ
నిలువెత్తూ బంగారం
ఆ బంగారన్ని ముడుపుగట్టీ మొక్కులియ్యయ్యో
మనువాడరావయ్యో
ఏ సమ్మక్క సారక్క గద్దెల మీద దిద్దిన తిలకమూ
నిలువెత్తూ బంగారం
ఆ బంగారన్ని ముడుపుగట్టీ మొక్కులియ్యయ్యో
మనువాడరావయ్యో
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్కా…
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళా…
– Palugu Ralla Song lyrics in Telugu