రంగులే రంగులే సాంగ్ లిరిక్స్

This article is about రంగులే రంగులే సాంగ్ లిరిక్స్ from the film Rang De. This song is sung by Shweta Mohan and music is composed by Devi Sri Prasad and lyrics are written by Shreemani.

Main Concepts of this article 

  • రంగులే రంగులే సాంగ్ లిరిక్స్ తెలుగు
  • Rangule Rangule Song Lyrics in English

రంగులే రంగులే సాంగ్ లిరిక్స్ తెలుగు

Rangule Rangule Song Lyrics

రంగులే రంగులే సాంగ్ లిరిక్స్
Rangule Rangule Song Lyrics In Telugu

Rangu le Rangule Song Lyrics In Telugu and English

Pallavi (పల్లవి):

Naa Kallalo Kotha Neelirangu Pongene
Avi Ninnu Choosinappude
Naa Chempalooo Kotha Erupu Rangu Puttene
Nuvvu Nannu Choosinappude
Nuvvelle Daaranthaaa Pacha Rangesinattundhe
Nee Vente Nenunte
Paadhaalake Pasupu Poosindhe
నా కళ్ళలో కొత్త నీలిరంగు పొంగెనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుందే
నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Kannu Choodananni Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Kannu Choodananni Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

Charanam 1(చరణం 1)

Oh Navvu Nuvvu Visiraavo
Ah Kshanam Rangu “Telupu”
Naa Kaatukishtam Annaavo
Ah Poota Rangu “Nalupu”
ఓహ్ నవ్వు నువ్వు విసిరావో
ఆహ్ క్షణం రంగు “తెలుపు”
నా కాటుకిష్టం అన్నావో
ఆహ్ పూట రంగు “నలుపు”

Nee Chethi Sparshe Thaakindho
Naa Onti Rangu “Chengaavi”
Nee Mouname Oh Mullaithe
Naa Paluku Rangu “Gulabi”
నీ చేతి స్పర్శే తాకిందో
నా ఒంటి రంగు “చెంగావి”
నీ మౌనమే ఓహ్ ముళ్ళైతే
నా పలుకు రంగు “గులాబి”

Jagamaade Rangele Yedaadhikosaari
Naalo Ee Holeele
Nimishaanikosaari Nee Valle
జగమాడే రంగెలే ఏడాదికోసారి
నాలో ఈ హొళిలే
నిమిషానికోసారి నీ వల్లే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Kannu Choodananni Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Kannu Choodananni Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

Charanam 2(చరణం 2)

Nuvvu Palakarinche Prathisaari
Naa Pulakarinthadhi Ye Rango
Nee Meppu Pondhe Prathisaari
Naa Goppathanamudhi Ye Rango
నువ్వు పలకరించే ప్రతిసారీ
నా పులకరింతది ఏ రంగో
నీ మెప్పు పొందే ప్రతిసారీ
నా గొప్పతనముది ఏ రంగో

Nuvvu Kopaginchi Samayamlo
Naa Bujjagimpudhi Ye Rango
Nuvvu Vidichi Velle Velallo
Naa Yadhana Vedhanedherango
నువ్వు కోపగించి సమయంలో
నా బుజ్జగింపుది ఏ రంగో
నువ్వు విడిచి వెళ్ళే వేళల్లో
నా ఎదన వేదనదే రంగో

Hariville Aa Edu Rangulni minchadhule
Naa Manase Nee Valle
Vevela Rangulni Vedha jalle
హరివిల్లే ఆ ఏడు రంగుల్ని మించదులే
నా మనసే నీ వల్లే వేవేల రంగుల్ని వెదజల్లే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Peru Lenivenno Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరు లేనివెన్నో కొత్త రంగులే

Rangule Rangule
Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule
Peru Lenivenno Kotha Rangule
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరు లేనివెన్నో కొత్త రంగులే

– Rangule Rangule Song Lyrics

More information about Rangule Rangule Song Lyrics

Song Lyrics: Rangule Rangule Song Lyrics
Singer: Shweta Mohan
Music: Devi Sri Prasad
Lyricist: Shreemani
Movie: Rang De
Cast: Nithiin, Keerthy Suresh

Rangule Rangule Lyrical Vedio Song

Leave a Comment