Shani Ashtottara Shatanamavali In Telugu Pdf

This article is about Shani Ashtottara Shatanamavali In Telugu Pdf. We are providing Shani Ashtottara Shatanamavali In Telugu and also free PDF download feature.

Main Concepts of this article:

  • Shani Ashtottara Shatanamavali In Telugu
  • Shani Ashtottara Shatanamavali In Telugu PDF DOWNLOAD

Shani Ashtottara Shatanamavali In Telugu

Shani Ashtottara Shatanamavali In Telugu

ఓం శాంతాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం సుఖాసనోపవిష్టాయ నమః
ఓం ఘనరూపాయ నమః
ఓం ఘనాభరణధారిణే నమః
ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం సురలోకవిహారిణే నమః
ఓం మర్త్యపావనపదాయ నమః
ఓం మందచేష్టాయ నమః || 10||

ఓం మహనీయగుణాత్మనే నమః
ఓం దైన్యనాశకరాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం మందాయ నమః
ఓం శరతూణీరధారిణే నమః
ఓం ఛాయాపుత్రాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం చరస్థిరస్వభావాయ నమః
ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః || 20||

ఓం నిత్యాయ నమః
ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సురవంద్యాయ నమః
ఓం ఖద్యోతాయ నమః || 30||

ఓం నీలాంజననిభాయ నమః
ఓం నిశ్చలాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః
ఓం విరోధాధారభూమయే నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః
ఓం పరభీతిహరాయ నమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం భేదాస్పదస్వభావాయ నమః || 40 ||

ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీతరోగభయాయ నమః
ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం వీరాయ నమః
ఓం గృధ్నవాహాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం కూర్మాంగాయ నమః
ఓం గూఢాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః
ఓం కురూపిణే నమః || 50 ||

ఓం కుత్సితాయ నమః
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
ఓం గుణాఢ్యాయ నమః
ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం గోచరాయ నమః
ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః
ఓం ఆయుష్యకారణాయ నమః
ఓం విష్ణుభక్తాయ నమః
ఓం ఆపదుద్ధర్త్రే నమః
ఓం వశినే నమః || 60 ||

ఓం వివిధాగమవేదినే నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం కామక్రోధకరాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం విధిస్తుత్యాయ నమః
ఓం వరదాభయహస్తాయ నమః
ఓం వజ్రాంకుశధరాయ నమః
ఓం వామనాయ నమః || 70 ||

ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం కష్టౌఘనాశకాయ నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం పుష్టిదాయ నమః
ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భానవే నమః
ఓం భక్తివశ్యాయ నమః || 80 ||

ఓం భానుపుత్రాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం ధనుర్మండలసంస్థాయ నమః
ఓం పావనాయ నమః
ఓం ధనుష్మతే నమః
ఓం ధనదాయ నమః
ఓం క్రూరాయ నమః
ఓం తామసాయ నమః
ఓం తనుప్రకాశదేహాయ నమః
ఓం అశేషజనవంద్యాయ నమః || 90 ||

ఓం విశేషఫలదాయినే నమః
ఓం పశూనాం పతయే నమః
ఓం ఖేచరాయ నమః
ఓం ఆర్యజనగణ్యాయ నమః
ఓం వశీకృతజనేశాయ నమః
ఓం ఖగేశాయ నమః
ఓం ఘననీలాంబరాయ నమః
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః
ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం నీలచ్ఛత్రాయ నమః || 100 ||

ఓం గుణాత్మనే నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం వందనీయాయ నమః
ఓం నింద్యాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం దీనార్తిహరణాయ నమః
ఓం దివ్యదేహాయ నమః || 108||

Shani Ashtottara Shatanamavali In Telugu Pdf

For PDF download fo through the following link Shani Ashtottara Shatanamavali In Telugu

Shani Ashtottara Shatanamavali In Telugu Pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top