Surya Ashtothram In Telugu

This article is about Surya Ashtothram In Telugu. We are providing Surya Ashtothram Lyrics In Telugu and also providing free pdf download feature.

Main Concepts of this article :

  • Surya Ashtothram In Telugu
  • Surya Ashtothram In Telugu PDF Download

Surya Ashtothram In Telugu

Surya Ashtothram In Telugu

ఓం ఆదిత్యాయ నమః
ఓం అఖిలాగమవేదినే నమః
ఓం ఆదిభూతాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం అఖిలజ్ఞాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం వసుప్రదాయ నమః
ఓం వసవే నమః
ఓం ఇనాయ నమః || 10 ||

ఓం శరణ్యాయ నమః
ఓం అరుణాయ నమః
ఓం కరుణారససింధవే నమః
ఓం అసమానబలాయ నమః
ఓం ఆర్తరక్షకాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం ఇజ్యాయ నమః
ఓం ఇంద్రాయ నమః
ఓం అనుప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః || 20 ||

ఓం భానవే నమః
ఓం వందనీయాయ నమః
ఓం ఇందిరామందిరాప్తాయ నమః
ఓం సుశీలాయ నమః
ఓం సువర్చసే నమః
ఓం ఈశాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః
ఓం ఉజ్జ్వలాయ నమః || 30 ||

ఓం శాంతాయ నమః
ఓం లుప్తదంతాయ నమః
ఓం కాంతిదాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం కనత్కనకభూషాయ నమః
ఓం ఆర్తశరణ్యాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం సత్యానందస్వరూపిణే నమః
ఓం లూనితాఖిలదైత్యాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః || 40 ||

ఓం ఏకాకినే నమః
ఓం ఊర్ధ్వగాయ నమః
ఓం భగవతే నమః
ఓం గుణాత్మనే నమః
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః
ఓం ఘృణిభృతే నమః
ఓం బృహతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం ఐశ్వర్యదాయ నమః || 50 ||

ఓం ఉద్యత్కిరణజాలాయ నమః
ఓం రుగ్ఘంత్రే నమః
ఓం ఋక్షచక్రచరాయ నమః
ఓం వీరాయ నమః
ఓం ఊర్జస్వలాయ నమః
ఓం నిర్జరాయ నమః
ఓం జయాయ నమః
ఓం ఋషివంద్యాయ నమః
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః
ఓం నిత్యస్తుత్యాయ నమః || 60 ||

ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం ఉజ్జ్వలతేజసే నమః
ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః
ఓం దశదిక్సంప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం ఓజస్కరాయ నమః || 70 ||

ఓం శౌరయే నమః
ఓం జగదానందహేతవే నమః
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః
ఓం జయినే నమః
ఓం అసురారయే నమః
ఓం కమనీయకరాయ నమః
ఓం అబ్జవల్లభాయ నమః
ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః
ఓం ఔచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః
ఓం అచింత్యాయ నమః || 80 ||

ఓం ఆత్మరూపిణే నమః
ఓం గ్రహాణాంపతయే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం భాస్కరాయ నమః
ఓం అహస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం హరయే నమః
ఓం అమరేశాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం వరేణ్యాయ నమః || 90 ||

ఓం శ్రేయసే నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం సకలజగతాంపతయే నమః
ఓం సౌఖ్యప్రదాయ నమః
ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం తేజోరూపాయ నమః || 100 ||

ఓం హ్రీం సంపత్కరాయ నమః
ఓం ఐం ఇష్టార్థదాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః
ఓం తరుణాయ నమః
ఓం నిఖిలాగమవేద్యాయ నమః
ఓం నిత్యానందాయ నమః
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః || 108 ||

Surya Ashtothram In Telugu PDF

Surya Ashtothram In Telugu PDF

For PDF download go through the following link Surya Ashtothram In Telugu

Surya Ashtothram In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top