India
venkat@smartinfo.in

Varsham Munduga Lyrics

song lyrics

Varsham Munduga Lyrics from Sega film. sung by Sunitha,Suzanne. This song is composed by Joshua Sridharr with lyrics written by Sree Mani. Sega film stars  Nani, Nithya Menon. 

This article provides the lyrics of varsham munduga  is given in the form of 
Telugu and English Languages.

Movie:Sega
Music:Joshua Sridhar
Singer:Sunitha,Suzanne
Lyricist:Sree Mani
Actors: Nani, Nithya Menon

Main Contents :

  • Varsham Munduga Lyrics in Telugu
  • Varsham Munduga Lyrics in English

 

Varsham Munduga Lyrics

Varsham Munduga Lyrics in Telugu / Varsham Munduga Song Lyrics in English 

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
varsham munduga mabbula garshana

మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా
manasuna musirene idi mari pranayama pralayama

హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
hrudayam ninduga na ee sangarshana

నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
nanne marichene idi baado edo


కునుకేమొ దరికి రాదు ఉణుకేమొ వదిలిపోదు
kunukemo dariki raadu vonukemo vodilipodu

ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
ye vintha parugu nathona payanam mathram poorthavadu

నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
na chentha nuvvu unte kalamuki viluva ledu..

నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
varsham munduga mabbula garshana

మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా
manasuna musirene idi mari pranayama pralayama

హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
hrudayam munduga na ee sangarshana

నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
nanne marichene idi baado edo

పసి వయసులో నాటిన విత్తులు హోఓ ఓ.. మనకన్నా పెరిగెను ఎత్తులు ఓ ఓ ఓ ..
pasi vayasulo naatina vitthulu hhoooooo..mana kanna perigenu etthulu oooo..

విరబూసెను పూవులు ఇప్పుడు హోఓ ఓ.. కోసిందెరెవప్పటికప్పుడు ఓ ఓ ఓ ..
virabusenu poovulu ippudu hhoooooo.. kosindevaru appatikappudu ooooo..

నువు తోడై ఉన్న నాడు పలకరించె దారులన్ని దారులు తప్పుతున్నవే
nuvvu thodayi unnanaadu palakarinche daarulanni daarulu tapputhunnave..

నా కన్నులు కలలుకు కొలనులు ఓ ఓ.. కన్నీళ్ళతొ జారెను ఎందుకు ఓ ఓ ఓ ..
na kannulu kalalaku kolanulu..ooooo kannellatho jaarenu enduku ooo..

నా సంధ్యలొ చల్లని గాలులు ఓ ఓ.. సుడిగాలిగ మారెను ఎందుకు ఓ ఓ ఓ ..
na sandyalu challani gaalulu…oooooo sudi gaaliga maarenu enduko ooo..

ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగ మారెనె.. ఈ చిత్రవధ నీకు ఉండద..
inni naallu unna swargam narakam laage maarene..ee chitra vadha neeku undada..

హ హ హ…..
ha ha ha ……


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
varsham munduga mabbula garshana

మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా
manasuna musirene idi mari pranayama pralayama

హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
hrudayam ninduga na ee sangarshana

నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
nanne marichene idi baado edo


కునుకేమొ దరికి రాదు ఉణుకేమొ వదిలిపోదు
kunukemo dariki raadu vonukemo vodilipodu

ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
ye vintha parugu nathona payanam mathram poorthavadu

నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
na chentha nuvvu unte kalamuki viluva ledu..

నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
varsham munduga mabbula garshana

మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా
manasuna musirene idi mari pranayama pralayama

హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
hrudayam ninduga na ee sangarshana

నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
nanne marichene idi baado edo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
LinkedIn
Share